చందుర్తి బదిలీతో పోలీసులకు ఘనంగా వీడ్కోలు

చందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో పనులు చేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రామారావు, కానిస్టేబుల్‌ అంజయ్య బదిలీ కాగా గురువారం ఘనంగా సన్మానం చేసి విడ్కోలు పలికారు. చందుర్తి పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సన్మానం, విడ్కోలు సమావేశంలో వేములవాడ రూరల్‌ పిఐ జితేందర్‌రెడ్డి పాల్గోని ప్రసగించారు. చందుర్తి ఠాణలో విధులు నిర్వహిస్తు అవకితభావంతో పనులు చేసి మంచి పేరు సాధించుకున్న జమాదార్‌ రామారావు, కాపిప్టేబుల్‌ అంజయ్యను సిఐ అభినందించారు. చందుర్తి ఎస్‌ఐ మహ్మద్‌ రఫీక్‌ఖాన్‌ మాట్లాడుతు…. రామారావు, అంజయ్యలు సౌమ్యంగా వ్యవహరించారని, స్నేహభావాన్ని పెంచుకున్నారని కొనియాడారు. ఈ కార్యమ్రంలో చందుర్తి పోలీస్‌ స్టేషన్‌ ఎఎస్‌ఐ మహ్మద్‌ హస్పోద్దీన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది, ఎపిఎస్‌పి అధికారులు, సిబ్బంది , పాత్రికేయులు పాల్గోన్నారు.