చంద్రబాబుతో ఖాన్ భేటీ
హైదరాబాద్: తేదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. తన కుమారుడి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించడానికి ఆయనను కలిసినట్లు ఏకే ఖాన్ తెలిపారు.