చంద్రబాల కాల్‌లిస్ట్‌ వెల్లడిపై కేసు నమోదు

హైదరాబాద్‌: చంద్రబాల ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ బయటపెట్టడం పై పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షి సీనియర్‌ రిపోర్టర్‌ యాదగిరి రెడ్డి మరియు నాచారం  సీఐ శ్రీనివాసరావు పై ఐపిసీ 12బి మరియు రెడ్‌విత్‌ 505(2) 509 సెక్షన్ల క్రింద  సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.