చీదరించుకున్న దాదా ప్రణబ్‌

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో ఈ రోజు ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగించికుని బయలుదేరి వెళ్లినాక ఎయిర్‌ఫోర్ట్‌ దగ్గర మంత్రి దానం నాగేందర్‌ పార్టీ కండువా వేసి శాలువ కప్పుదామని ప్రణబ్‌ కారు వెంబడి దానం పరుగులు తీశాడు దీనితో ఆయన అసహనం వ్యక్తం చేస్తూ చీదిరించుకుంటూ కారు ఆపకుండ వెళ్లి పోయారు.