చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం

చెన్నై : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాడార్‌ కంట్రోల్‌ రూంలో మంటలు చెలరేగి బ్యాటరీ దగ్ధమైంది. దీంతో ఇక్కడికి పలు విమానాలను హైదరాబాద్‌, బెంగళూరు, తిరువనంతపురం విమానాశ్రయాలను దారి మళ్లించారు.

తాజావార్తలు