జగన్‌ను కలిసిన వైకాపా ఎమ్మెల్యేలు

చంచల్‌గూడ:  రాష్ట్రంలో జరిగిన పద్దేనిమిది అసెంబ్లి స్థానాలు ఒక లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలల్లో వైకాపా 15 స్థానాలు లోక్‌సభ అత్యదిక మెజార్టీతో గెలుపోంది మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది దీనితో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో అ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు కలసి ఈ గెలుపుకు కారణం జగనే అని ఆయనను అభినంధించారు.