జగన్‌ను రేపు మరోసారి విచారించనున్న ఈడీ

హైదరాబాద్‌:ఈడీ అధికారులు ఈరోజు చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో వైఎస్‌ జగన్‌ను విచారించారు.ఈడీ అదికారుల విచారణ రేపు కూడా కొనసాగుతుంది.