జగన్‌ అరెస్ట్‌కు వాయలర్‌ రవి కారణం

జగన్‌ను అరెస్ట్‌ చేయాడానికి కాంగ్రెస్‌నేత వాయలర్‌ రవి కారణమని వైకాపా అధికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఉప ఎన్నికల్లో భారి మెజార్టీతో గెలుపోందడం నిజంగా ఇది ఘనమైన విజయమని మూడు స్థానాల్లో ఓడి మేము గెలిచామని నైతాకంగ విజయం మాదేనని అన్నారు. ముఖ్యంగా సీఎం సోంత జిల్లా చిరంజీవి సిట్టింగ్‌ సీటు తిరుపతి ఎన్నికను ప్రతీష్ఠత్మకంగ తీసుకుని వారు ఎన్ని కుట్రలు చేసిన విజయం మాకే వరించినదని కాంగ్రెస్‌ టిడిపి కుమ్మకై జగన్‌ను అరెస్ట్‌ చేశారని ముఖ్యంగ జగన్‌ జైలు కెళ్ళడానికి కారణం వాయలార్‌ రవి అని అన్నారు. ఈ ఆనంద సమయంలో మా నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి మా మధ్యన లేఖ పోవడం విచారకరమని అన్నారు.