జగన్‌ నాయకత్వన్ని ప్రజలు కోరుకుంటున్నారు:షర్మిల

వైకాపా గెలుపుతో ప్రజలు జగన్‌ నాయకత్వన్ని కోరుకుంటున్నారని పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులందరికి పేరే పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.