జగన్‌ సాధారణ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 26కు వాయిదా

హైదరాబాద్‌ : జగన్‌ దాఖలు చేసిన సాధారణ బెయిల్‌ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు ఈనెల 26కు వాయిదా వేసింది.