జడ్పీటీసీ అనిల్ జాధవ్ ను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

జడ్పీటీసీ అనిల్ జాధవ్ ను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. నెరడిగొండడిసెంబర్2(జనంసాక్షి):మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్న ఎఎస్ఐ శ్యామ్ రావు ఇటీవల మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని వారి స్వగ్రామం రాజురాకు శుక్రవారం రోజున వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు.ఆయనతో పాటు నెరడిగొండ,బాజార్ హత్నూర్,గుడిహత్నూర్,తలమడుగు,బోథ్ మండల కన్వీనర్లు శివారెడ్డి,కానిందే రాజారామ్,కరాడ్ బ్రహ్మానందం,తోట వెంకటేష్,రుక్మాన్ సింగ్,బోథ్ నియోజకవర్గం అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్,జడ్పీ కో ఆప్షన్ మెంబెర్ తాహెర్ బిన్,నెరడిగొండ ఎంపీపీ సజన్ రాథోడ్,అబ్దుల్లా తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు

తాజావార్తలు