ప్రేమ పేరుతో యువతిపై లైంగిక దాడి

మిడ్జిల్ జులై 22.( జనం సాక్షి) మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి యువతిపై లైంగిక గారికి పాల్పడ్డాడు ఇట్టి విషయంపై మిడ్జిల్ పోలీస్ స్టేషన్లో యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు తండ్రి ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్ చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

తాజావార్తలు