జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శ

 జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం ధర్మారం గ్రామంలో నల్ల నరసింహరెడ్డి మరణించగ వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.