జనంమీద వాటర్‌ కెనన్లు ప్రయోగం

హైదరాబాద్‌: సీమాంద్ర రాక్షస ప్రభుత్వం బరితెగించింది. ఇంకా మార్చ్‌ ముగియడానికి సమయం ఉన్నా తెలంగాణ మార్చ్‌కు హాజరైన జనంపై పోలీసులు వాటర్‌ కెనన్లును ప్రయోగిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణావాదులు పోలీసులపై తీరగబడ్డారు. ప్రస్తుతం పిరస్థితి ఉద్రిక్తంగా ఉంది.