జలమండలి ప్రైవేటీకరణ విమంచుకోవాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌: జలమండలిని ప్రైవేటీకరించవద్దంటూ తెరాసా నేత, ఎమ్మెల్యే హరీష్‌రావు ఎండీని కలిశారు. జలమండటిని దశలవారీగా ప్రైవేటీకరించాలన్న యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కారారు. ఈ వ్వవహారంలో జలమండలి కార్మిక సంఘం అధ్యక్షుడుగా ఉన్న ముఖేష్‌గౌడ్‌, మంత్రి దానం నాగెందర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.