జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు:దేవేందర్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌: జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తూన్నారని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ అన్నారు. జిల్లా టీడీపీ నేతలు రావులపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రాములు, బక్కాని నర్శింహుల్‌, మధుసుధనరావులతో కలిసి కల్వకుర్తి ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రాజేక్ట్‌ల పేరుతో ప్రజలను దోపిడి చేస్తున్నారని, వైఎస్‌ నుండి కిరన్‌కుమార్‌రెడ్డి వరకు ప్రాజెక్ట్‌ల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్పానరని అంచనాలను పెంచి నిలువునా దోచుకుంటున్నారని దేవేందర్‌గౌడ్‌ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.