మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం

` మీ చెప్పినట్లు ఆడాల్నా..? ` నాటో చీఫ్‌ వ్యాఖ్యలపై భారత్‌ ఘాటు ప్రతిస్పందన న్యూఢల్లీి(జనంసాక్షి):రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్‌ చేసిన …

యూపీలో తుపాకీ రాజ్యం

` 8 ఏళ్లు.. 15వేల ఎన్‌కౌంటర్లు ` హతులందరూ ఒకే వర్గానికి చెందినవారు ` ప్రత్యర్థులంతా ఒకే వర్గానికి, ప్రత్యర్థి వర్గానికి చెందినవారు ` సీఎం ఆదేశాల …

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..

` అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ` ఖండిరచిన ఇండియా పైలెట్ల ఫెడరేషన్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎయిరిండియా ఏఐ 171 దర్యాప్తు పూర్తికాకుండానే ముందస్తుగానే పైలట్లపై నిందలు వేయడంపై …

భూమికి తిరిగొచ్చిన శుభాంశు

` యాక్సియం-4 మిషన్‌ విజయవంతం ` ఈ యాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి: మోదీ ` వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించిన స్పేస్‌ఎక్స్‌ అధికారులు …

కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం

` నిమిష ప్రియ ఉరిశిక్ష ఆపేందుకు చేయగలిగిందేమీ లేదు ` సుప్రీంకు వివరించిన కేంద్ర ప్రభుత్వం ` ‘బ్లడ్‌మనీ’ఆప్షన్‌ పైనే ఆశలు పెట్టుకున్న కుటుంబం న్యూఢల్లీి(జనంసాక్షి): కేరళకు …

అన్ని కోచ్‌లకు సీసీకెమెరాలు..

` రైల్వేశాఖ కీలక నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు …

ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన

` ప్రమాదం వెనక ఎలాంటి కుట్రకోణం లేదు ` పక్షి ఢకొన్న ఆనవాళ్లు అసలే లేవు ` ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా …

పాక్‌ ఉగ్రవాద మద్దతుదారు

` భారత్‌ ఉగ్రవాద బాధిత దేశం ` రెండు దేశాలను ఒకే త్రాసులో తూకం వేయలేం ` బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి ` …

హిమాచల్‌ ప్రదేశ్‌లో రెడ్‌అలర్ట్‌

` హెచ్చరిక జారీ చేసిన అధికారులు ` కొనసాగుతున్న వర్ష బీభత్సం ` భారీ వరదల ధాటికి అల్లకల్లోలంగా రాష్ట్రం ` 75కు చేరిన మృతులు ` …

జగన్నాథ యాత్రలో అపశృతి

` తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. 50 మందికిపైగా గాయాలు ` దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ.. ` కలెక్టర్‌, ఎస్పీలపై బదిలీ వేటు పూరీ(జనంసాక్షి):ఒడిశాలోని పూరీ జగన్నాథ …