నిరాశాజనకంగా బడ్జెట్‌

` ఎన్నికల వేళ కర్నాటకకు పెద్దపీట ` అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల కేటాయింపు ` ఆదాయ పన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు ` ఆదాయం రూ.7 నుంచి 9 లక్షల వరకు 5శాతం పన్ను ` ఆదాయం రూ.30లక్షలు దాటితే 30శాతం పన్ను భారీగా పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు వజ్రాలు, బంగారం, … వివరాలు

సోషలిస్టు యోధుడు శరద్‌యాదవ్‌ ఇకలేరు

            సోషలిస్టు యోధుడు శరద్‌యాదవ్‌ ఇకలేరు అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస 7సార్లు లోక్‌సభకు, 3 సార్లు రాజ్యసభకు ఎన్నిక కేంద్ర మంత్రిగా విశేష సేవలందించిన నేత తెలంగాణ ఉద్యమానికి గట్టి మద్దతు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం న్యూఢిల్లీ, జనవరి 12: సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ … వివరాలు

ఢిల్లీ 5 ఎస్పీ మార్గ్ లో మొన్న ప్రారంభమైన పార్టీ జాతీయ కార్యాలయాన్ని సందర్శించినబి ఆర్ ఎస్ అధినేత,సీఎం కేసిఆర్

ఢిల్లీ డిసెంబర్ 16 జనం సాక్షి: ఢిల్లీ 5 ఎస్పీ మార్గ్ లో మొన్న ప్రారంభమైన పార్టీ జాతీయ కార్యాలయాన్ని శుక్రవారం నాడు బి ఆర్ ఎస్ అధినేత,సీఎం కేసిఆర్  సందర్శించారు. మధ్యాహ్నం..1.38 గం.లకు ఆఫీస్ కు చేరుకున్న కెసీఆర్ , తన ఛాంబర్ లో కూర్చొని ఎంపీలు, పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు ప్రముఖుల … వివరాలు

డిల్లీలో బిఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.

              ఢిల్లీలోని వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ బుధవారం ఘనంగా ప్రారంభించారు.పార్టీ కార్యాలయ ఆవరణలో మొదట బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. అనంతరం కీలక పత్రాలపై సంతకం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బీఆర్ఎస్ ఆఫీస్‌ ప్రారంభోత్సంలో … వివరాలు

హీరోయిన్ అంజలి పెళ్లి వార్తల్లో నిజమెంత?!

నెటిజనులు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు తెగ పోస్టులు పెడుతూ సోషల్ మీడియాని బాగా వేడెక్కిస్తున్నారు. ఆ పోస్టుల ద్వారా అందర్నీ ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రామ్, యూ ట్యూబ్.. ఇలా ఒకటా..రెండా ఎన్నో చోట్లా నచ్చిన పోస్టులను బాగా వైరల్ చేసేందుకు సోషల్ మీడియాని … వివరాలు

మంత్రి గంగుల కమలాకర్ కు నోటీసు ఇచ్చిన సిబిఐ.

ఢిల్లీలో అరెస్ట్ అయిన శ్రీనివాస్ వ్యవహారంలో నోటీసులు. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో శ్రీనివాసుని అరెస్ట్ చేసిన సిబిఐ నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన సిబిఐ.. సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి చీటింగ్ పాల్పడుతున్న శ్రీనివాస్..

32 వ జాతీయస్థాయి ఖో, ఖో పోటీలకు నలుగురు విద్యార్థులు వెళ్ళడం సంతోషకరం

పీఆర్టీయూ దోమ మండల అధ్యక్షుడు ఆర్.కేశవులు ముంబాయి రాష్ట్రము సతారా జిల్లా,   పల్తాన్  ప్రాంతంలో   జరుగుతున్న అండర్ 14 ,జాతీయస్థాయి ఖో, ఖో పోటీలకు  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి ఆరుగురు విద్యార్థులు సెలక్ట్ కాగా  అందులో జిల్లాపరిషత్  దిర్సంపల్లి పాఠశాల నుండి  నలుగురు విద్యార్థులు పి. మధు ప్రియా రెడ్డి,పి.  వైశాలి ,పి. సాయి … వివరాలు

భారత రత్న గ్రహీత ఇందిరా గాంధీ కి ఘన నివాళులు

దేవరుప్పుల, అక్టోబర్ 31 (జనం సాక్షి)  :   నవంబర్ 19, 1917న ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించిన శ్రీమతి. ఇందిరా గాంధీ పండిట్ కుమార్తె. జవహర్‌లాల్ నెహ్రూ. ఆమె ఎకోల్ నౌవెల్లే, బెక్స్ (స్విట్జర్లాండ్), ఎకోల్ ఇంటర్నేషనల్, జెనీవా, విద్యార్థుల స్వంత పాఠశాల, పూనా మరియు బొంబాయి, బ్యాడ్మింటన్ స్కూల్, బ్రిస్టల్, విశ్వ భారతి, శాంతినికేతన్ … వివరాలు

వినువీధిలో కనువిందు చేసిన సూర్యగ్రహణం..

` పోటీపడి వీక్షించిన జనం న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రపంచ దేశాల్లో ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడిరది. ఈ సూర్యగ్రహణాన్ని వివిధ దేశాల ప్రజలు వీక్షించారు. మన దేశంలోనూ పలు ప్రాంతాల నుంచి ఈ గ్రహణాన్ని చూశారు. తెలంగాణలో సైతం పలు ఏరియాల్లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమిచ్చింది. ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు … వివరాలు

భాజపా విద్వేశాలు రెచ్చగొడుతోంది

` జాతిని రెండుగా చీలుస్తోంది: రాహుల్‌ గాంధీ ` తెలంగాణలో ప్రవేశించిన రాహుల్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ ` అడుగడుగునా కాంగ్రెస్‌ శ్రేణుల ఘనస్వాగతం నారాయణపేట(జనంసాక్షి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి రాష్ట్రంలోని నారాయ ణపేట జిల్లా గూడబల్లూరు సవిూపంలోని కృష్ణ చెక్‌పోస్టు … వివరాలు