జాతీయ రహదారిని దిగ్బంధించిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌:  మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు టోల్‌గేట్‌ వద్ద తుళ్లూరు గ్రామస్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. గ్రామానికి రోడ్డు వేయాలని ఆందోళన చేపడుతున్న  గ్రామస్థులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.  మంత్రి టీజీ వెంటేశ్‌ కాన్వాయ్‌ని గ్రామస్థులు అడ్డుకున్నారు.