జార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం ఏడుగురి మృతి

రాంచీ: జార్ఖండ్‌లోని సీతామార్హి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్మా గ్రామం వద్ద ఓ బస్సు బోల్తా పడటంతో ఏడుగురు మృతి చెందారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.