జిల్లాకు చేరిన యూరియా

జడ్చర్ల: జిల్లాకు రావల్సిన యూరియా మంగళవారం జడ్చర్ల రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. వాటిని వివిధ మండలాలకు సరఫరా చేశారు. రాష్ట్రీయ కెమికల్స్‌ కంపెనీకి చెందిన 2,619 మె.ట రాగా మార్కెఫెడ్‌కు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.