జిల్లా పార్టీ కార్యాలయాంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుగుదేశం ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బిల్యా నాయక్‌, ఇతర నేతలు ఫణీశ్వరి, రాజు నాయక్‌, దావ్‌లాల్‌ చౌహాన్‌లు తెలిపారు.