జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం

l6qljfxj
హైదరాబాద్‌: జీడిమెట్లలోని యురేకాఫోర్బ్స్‌ పరిశ్రమ గోదాములో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బస్సుడిపో ఎదురుగా ఉన్న గోదాము నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.