జీ 20 ఎజెండా సవరించాలి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌

మెక్సికో: ఐరోపా ఆర్థిక స్థీరీకరణపై మెక్సికో వేదికగా జరుగుతున్న జీ 20 దేశాల సదస్సులో అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధి మందబమనంపై భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. జీ 20 దేశాల ముందు ఉన్న  ఎజెండా మోయలేని భారంతో ఉందని దాన్ని సవరించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. యూరోజోన్‌ స్థీరీకరణలో అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రాధాన్యాన్నా కొనియాడిన ఆయన భారత్‌ తరుపున వెయ్యికోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించారు. గ్లోబల్‌ జీడీపీ 80 శాతానాకి భాధ్యులైన దేశాల జీ 20లోయ నేపధ్యంలో హజరైన ఆజరైన అయా దూశాల నేతలంతా కీలక అంశాలపై దృష్టిడాట్టాలని సూచించారు. సమావేశానికి హజరైన నేతలంతా  మన్మోహన్‌సింగ్‌ ప్రసంగాన్ని  సూచను సావధానంగా అలరించాను.