జూన్ నుంచి పెరగనున్న రైల్వే ఎసి టికెట్ ఛార్జీలు

హైదరాబాద్: జూన్ నుంచి రైల్వే ఎసి టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగిన ఛార్జీలు జూన్ 1 నుంచి అమలు కానున్నాయి. ఎసి టికెట్ ఛార్జీలతోపాటు సరకు రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. సర్వీస్ ఛార్జీలు పెరగడంతో రైల్వే… టికెట్ ఛార్జీలను పెంచనుంది.