జూబ్లి హాల్లో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నీ ప్రమాదం

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్ళీనాకా అగ్ని ప్రమాదం జరిగింది.  షార్ట్‌ సర్క్యూటే కారాణ మంటున్నారు. ఇంకా ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోలేదు.