జేఏసీ ఆధ్వర్యంలో ‘బానుపురిమార్చ్‌’

తాళ్లగడ్డ: ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పట్టణంలోని పోట్టిశ్రీరాములు సెంటర్‌, తెలంగాణ తల్లి విగ్రహం, కొత్తబస్టాండ్‌,శంకర్‌విలాస్‌ సెంటర్‌మీదుగా సాగింది. ర్యాలీలో జేఏసీ జిల్లా చూర్మన్‌ జి.వెంకటేశ్వర్లు, జేఏసీ నాయకులు భారీ సంఖ్యలో హాజరయి ర్యాలీని విజయవంతం చేశారు.