జేడి లక్ష్మినారయణ ఫోన్‌లిస్ట్‌ను బయటపెట్టిన వైకాపా

హైదరాబాద్‌: సీబీఐ జేడి లక్ష్మినారయణ సెల్‌ఫొన్‌ నుండి  385 సార్లు టివి-9 ప్రథినిదులకు ఫోన్‌కాల్స్‌ చేశాడని ఎన్‌టివి 142సార్లు మరియు ఎబీఎన్‌ ఆంద్రజోతితో 153సార్లు మాట్లాడినట్లు తెలిపారు. చానెళ్ళకు వందల కాల్స్‌ ఆయన మాట్లాడినట్లు వైకాపా ఎమ్మెల్యేలు జేడి కాల్‌లిస్ట్‌ బయటపెట్టినారు. చంద్రబాల అనే వ్యక్తికి కూడా 328 కాల్స్‌ చేశాడని అ వ్యక్తి ఎవరో బయటపెట్టాలని అన్నారు.చానెళ్ళతో అన్ని వందలసార్లు మాట్లాడాల్సిన అవసరమెంటని వారు ప్రశ్నిస్తున్నారు.