జైలునుంచి విడుదలైన పింకీ ప్రమాణిక్‌

కోల్‌కతా: ఆసియా క్రీడల్లో బంగారు పతక గ్రహీత పింకీ ప్రమాణిక్‌ బెయిల్‌ అభించడంతో ఈ రోజు జైలునుంచి విడుదలయ్యింది.అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పింకీ గత 26 రోజులుగా డమ్‌డమ్‌ సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.