టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
కొలంబో: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య నాలుగోవన్డే కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.