టీఆర్‌ఎస్‌ పట్టణ ఉపాధ్యక్షునిగా రామకృష్ణ

హబూబాబాద్‌ జూలై 5 (జనంసాక్షి) :
టీఆర్‌యస్‌ జిల్లా పార్టీ ఆదేశానుసారం తెలంగాణ అస్తిత్వాన్ని బలోపేతం చేయుటకు రానున్న మునిసిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని ఇప్పటినుండే పటిష్ట పరిచే ఆలోచనలో భాగంగా పట్టణ కమిటీని బలోపేతం చెయ్యాలనే ఆలోచనతో శ్రీవల్లపు రామకృష్ణను పట్టణ తాత్కలిక ఉపాధ్యక్షులుగా నియమించారు. రామకృష్ణ నియమితులైనందుకు అతనికి డోలి లింగబాబు, బానోతు సంగులాల్‌, బుజ్జి వెంకన్న, చెన్న సితరాములు, రామదాసులు కృతజ్ణతలు తెలిపారు.