టీఎంపీ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ సాధ్యం

మెట్‌పల్లి: ఎంపీలు ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమించి కేంద్రం ఒత్తిడి తేవాలని, అప్పుడు తెలంగాణా ఏర్పాటు జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావు అన్నారు. బుధవారం మెట్‌పల్లిలో విలేకరులతో మాట్లడుతూ ఈ నెల 7న హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మోల్యే, కుల సంఘాలు, జేఏసీ నాయకులతో ఉద్యమ కార్యాచరణకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.