టీడీపీని వీడేది లేదు:వంశీ

విజయవాడ: వల్లభనేని వంశీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చాడు తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలపై ఆయన తీవ్రంగా ఖండించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానీ జగన్‌ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వంశి కూడా జగన్‌కి జై కొడుతాడని ఊహగానాలు వచ్చిన నేపథ్యంలో వంశి ఈ రోజు వివరణ ఇచ్చాడు పార్టీతోనే ఉంటానని నానీ సంబధం లేదని తెలిపారు. జగనను ఒకసారి కలిసిన విషయంపై ఎప్పుడో చంద్రబాబుకు వివరణ ఇచ్చానని ఆయన తెలిపారు.