టీ ఎంపీలపై సోనియా అసహనం

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల ఈ రోజు ప్రారంభమైనవి. అయితే పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీలపై అసహనం వ్యక్తం చేశారు. సమస్య మాకు తెలుసు. చిరాకు కలిగించోద్దని తెలంగాణ కావాలంటే మీరు మౌనంగా ఉండాలని అసోం వ్యవహారంలో అద్వానీ వాఖ్యలను తిప్పి కొట్టాలని ఎంపీలకు సోనియా సూచించారు.