టెస్లుల్లో పుజారా తొలి శతకం నమోదు

హైదరాబాద్‌: భారత్‌- న్యూజిలాండ్‌ల మధ్య ఉప్పల్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌ మొదటిరోజే భారత క్రికెటర్‌ చటేశ్వర్‌ పుజారా శతకం నమోదు చేశాడు. అతనికి టెస్టుల్లో ఇది తొలి శతకం కావడం విశేషం