టేబుల్‌ టెన్నిన్‌లో సౌమ్యజిత్‌ పరాజయం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ విభాగం రెండో రౌండ్‌లో భారత క్రీడాకారుడు సౌమ్యజిత్‌ ఓటమి పాలయ్యాడు. కొరియా క్రీడాకారులు కిమ్‌ హోక్‌ చేతిలో 1-4 తేడాతో ఓటమి చవిచూశాడు.