ట్రాక్టర్ బోల్తా..నిలిచిన రాకపోకలు..

కడప : జిల్లా సంబేపల్లి మండలం మోటకట్ల వద్ద జాతీయ రహదారిపై వరిగడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది. దీనితో వాహనాలు నిలిచిపోయాయి.