ట్రైఫెడ్‌ చైర్మన్‌గా సూర్యనాయక్‌

ఢీల్లీ: భారత గిరిజన మార్కెటింగ్‌ సమాఖ్య ట్రైఫెడ్‌ చైర్మన్‌గా ఎం. సూర్యనాయక్‌ నియమితులయ్యారు. చింతపండుతో పాటు 13 ఆటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేసట్లనున్నట్లు ట్రైఫెడ్‌ నూతన చైర్మన్‌ ఎం. సూర్యనాయక్‌ తెలిపారు. గిరిజనుల ఆర్థిక ప్రయోజనాలు పరిరక్షించడమే ట్రైఫెడ్‌ లక్ష్యమని ఆయన చెప్పారు.