డిమాండ్లు నెరవేర్చకుంటే నిరవదిక సమ్మె :ఎన్‌.ఎం.యు

హైదరాబాద్‌: మూడు వేల మంది ఆర్ట్‌సీ కార్మీకులు బస్‌ భవన్‌ ముందు ఈ రోజు ధర్నా చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన కనీసం స్పందించటం లేదని 22వేల మంది కాంట్రాక్ట్‌ కార్మీకులను క్రమబద్దీకరణ చేయాలని దానితోపాటు 36డిమాండ్ల్‌ నెరవేర్చకుంటే ఈ నెల 14నుంచి సమ్మెకు దిగుతామని, సమస్యలు పరిష్కారించాలని    ఎన.్‌ఎం.యు నాయకులు డిమాండ్‌ చేశారు.