డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్తా ను పరామర్శించిన
మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
మోమిన్ పేట ఆగస్టు 28 (జనం సాక్షి)
డి సి సి బి మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్తా తల్లి ప్రమీల దేవికి నివాళులర్పించిన మాజీమంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి
డిసిసిబి మాజీ వైఫ్ చైర్మన్ ప్రభాకర్ గుప్తా తల్లి ప్రమీల దేవి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.. ఆదివారం మాజీమంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డితో కలిసి మర్పల్లి గ్రామంలో ని లోని ప్రమీల దేవి ఇంటికి వెళ్లి ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట మర్పల్లి ఎంపీపీ లలిత రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేశ్వర్, సొసైటీ వైస్ చైర్మన్ పసియుద్దీన్, ఎంపీటీసీ సురేష్, మార్కెట్ కమిటీ డైరక్టర్లు రవి, అనంత్ రెడ్డి,మాజీ ఎంపీపీ నారాయణరెడ్డి,చుక్కరెడ్డి, టిఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు మజార్,టిఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు సురేష్ కుమార్, సర్పంచులు ధరమ్ సింగ్, శంకర్, నాయకులు బట్టు రమేష్,రవీందర్ రెడ్డి,రతన్, సుధాకర్, శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి,అంజిరెడ్డి,రవి వర్మ, అనంత్ రెడ్డి, ప్రమోద్,కర్నె రాజు,యాదవ్ రెడ్డి, పాండు రంగారెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు