డీఎస్సీ దరాఖాస్తుల స్వీకరణ పూర్తి

హైదరాబాద్‌: డీఎస్సీ దరాఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో పూర్తియింది. మొత్తం 4,23,085 దరఖాస్తుల  వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ కోసం 65,004, స్కూల్‌ అసిస్టెంట్‌ నాన్‌ లాంగ్వేజ్‌ కోసం 2,69,096, లాంగ్వేజ్‌ పండిట్‌ కోసం  36,065, ఎస్జీటీ పోస్టులకు 41,716 మంది దరఖాస్తుల లవు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. ఆగస్టులో డీఎస్సీ నిర్వహించనున్నారు.