డీఎస్సీ వాయిదా వేసే ప్రసక్తేలేదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎస్సీ నిర్వహణ పడదని రాష్ట్రమంత్రి పార్థసారధి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పదే పదే పరీక్ష తేతీలు మార్చటం వలన నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతారని, ఫలితాలు రాని విద్యార్థులకు హాల్‌ టికెట్ల ఆధారంగా డీఎస్సీ రాసే అవకాశం పరీశీలిస్తామని ఆయన తెలిపారు.