డీఎస్సీ విత్‌హెల్డ్‌ అభ్యర్థుల ఫలితాలు వెల్లడించారు.

హైదరాబాద్‌ : డీఎస్సీ 2012 పరీక్షలో విత్‌హెల్డ్‌లో ఉంచిన అభ్యర్థుల ఫలితాలు ప్రకటించాలని మంత్రి పార్థసారధి అదికారులను అదేశించారు. దీంతో బుక్‌లెట్‌ కోడ్‌ రాయని కారణంగా విత్‌హెల్డ్‌లో ఉంచిన 530 విద్యార్థుల ఫలితాలు వెల్లడికానున్నాయి.