డేంగీతో యువకుడి మృతి

విశాఖ: జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. అచ్యుతాపురం మండలం దొప్పెర్లలో డెంగీతో ఓ యువకుడు ఈ ఉదయం మృతి చెందాడు. మరో 13 మంది డేంగీ లక్షణాలతో స్ధానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తాజావార్తలు