డేవిస్‌కప్‌లో భారత్ విజయం
రేవిస్‌కప్: డేవిస్‌కబీప్‌లో భాగంగా ఆసియా-ఓషీనియా గ్రూప్-1 రెలెగేషన్ ప్లేఆఫ్‌లో భారత్ విజయం సాధించింది. రెండు సింగిల్స్‌తో పాటు డబుల్స్‌ను భారత్ గెలుచుకుంది. రెండో రౌండ్లో చైనీస్ తైపీతో భారత్ తలపడనుంది. అక్టోబరు 19 నుంచి 21 వరకూ రెండో రౌండు పోరు జరుగుతుంది.