-తమిళనాడు శాసనసభాపతిగా ధనపాల్ నియామకం
చెన్నై : తమిళనాడు శాసనసభ నూతన స్పీకర్‌గా పి. ధనపాల్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఉపసభాపతిగా ఉన్న అయన ఈ నెల 10 న స్పీకర్‌గా ప్రమాణస్పీకారం చేయనున్నారు. ధనపాల్ రాశిపురం (ఎన్‌సీ)నియాజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.