తాటిపాముల-జానకీపురం మధ్య ఎన్ కౌంటర్

నల్గొండ:తాటిపాముల-జానకీపురం గ్రామాల మధ్య పోలీసులు, ఇద్దరు దోపిడీ దొంగల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందినట్లు సమాచారం. మరో ఎస్ సిద్ధిఖికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఎదురు కాల్పుల్లో దుండగులు హతమైనట్లు కూడా సమాచారం.