తిరుపతికి చేరుకున్న బాబు..
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకున్నారు. ఢిల్లీ నుండి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మేర్లపాకలో ఏర్పాటు చేయనున్న మూడు కేంద్ర విద్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు.