తిరుపతి, రాయదుర్గం నేతలతో నేడు చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తిరుపతి, రాయదుర్గం నియాజకవర్గాల నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయిడు  నేడు భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. నిన్న రాయచోటి నేతలతో చంద్రబాబు భేటీ అయి ఉప ఎన్నికల ఫలితాలపై చర్చించారు.