తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఏడు కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారిని సర్వదర్శనానికి ఐదుగంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.